Thursday 6 February 2014

7. వెనుకబడిన తరగతుల మొదటి కమిషన్ అధ్యక్షులు?
జ: కేల్కర్
8. షెడ్యూల్డ్ తెగల నిర్వచనం రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ఉంది?
జ: 366 (25)
9. షెడ్యూల్డ్ కులాన్ని-
జ: రాజ్యాంగంలో నిర్వచించారు
10. 'పౌరహక్కుల చట్టం - 1955'ను దేనికోసం ఉద్దేశించారు?
జ: అస్పృశ్యత నివారణకు
11. కేవలం దళితుల కోసమే డా. బి.ఆర్. అంబేద్కర్ ఎప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను స్థాపించారు?
జ: 1942
12. వెనుకబడిన తరగతుల గుర్తింపు ఆధారం?
1) ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిథ్యం                              2) కులంలో విద్యాస్థాయి
3) కులక్రమ శ్రేణిలో తక్కువస్థాయి సామాజిక వర్గం      4) పైవన్నీ
జ: పైవన్నీ

13. సమాజంలో స్త్రీల స్థితిని మార్చే సామాజిక ఉద్యమం?
జ: ఫెమినిజం
14. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల భూములను ఇతరులు కొనకుండా 'భూ బదలాయింపు నిషేధం చట్టం'ను ఎప్పుడు రూపొందించారు?
జ: 1970
15. 50% మించి ఆదివాసులున్న ప్రాంతం ఏది?
జ: దాద్రానగర్ హవేలీ
16. గిరిజన ఉపప్రణాళికను అమలు చేయడానికి ఏ వ్యవస్థలను ఏర్పాటు చేశారు?
1) ఐటీడీఏ         2) ఐటీడీపీ         3) ఎంఏడీఏ        4) పైవన్నీ
జ: పైవన్నీ17. 'గిరిజన సహకార మార్కెంటింగ్ అభివృద్ధి సమాఖ్య'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1987
18. భారత రాజ్యాంగం 'అల్పసంఖ్యాక వర్గాల'ను ఏ ప్రాతిపదికన గుర్తించింది?
జ: భాష, మత


 

No comments:

Post a Comment