Thursday 6 February 2014

21. శిశువు పుట్టిన తర్వాత మొదట వేసే కంటిచుక్కల్లో ఉండేరసాయనాలు ఏవి?1) సిల్వర్ నైట్రేట్              2) టెట్రా సైక్లిన్              3) సిల్వర్ అయోడైడ్          4) 1, 2
: 4 (సిల్వర్ నైట్రేట్, టెట్రా సైక్లిన్)
22.
ఎంతమంది జనాభాకు ఒక సాముదాయక ఆరోగ్య కార్యకర్తను నియమిస్తారు?: 1000 23. ఏ కమిటీ ప్రతి 40 వేల జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది?: మొదలియార్ కమిటీ24. బహుళార్థక ఆరోగ్య కార్యకర్తలను ఏ పంచవర్ష ప్రణాళికలో నియమించారు?: అయిదో ప్రణాళిక25. క్షయ రోగులకు చికిత్స అందించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం?: నేషనల్ రివైజ్డ్ టి.బి. కంట్రోల్ ప్రోగ్రాం26. గ్రామీణ ప్రజలకు నాణ్యతాపరమైన ఆరోగ్య సేవలు అందించడానికి 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌'ను ఎప్పుడు ప్రారంభించారు?: 2005

No comments:

Post a Comment