Thursday 6 February 2014

34. జాతీయ గాయిటర్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?1962 35. కిందివాటిలో 1954లో ఆమోదించిన చట్టం ఏది?1) గాయిటర్ చట్టం           2) పార్లమెంట్ కల్తీ నివారణ చట్టం         3) క్షయవ్యాధి చట్టం           4) ఏదీకాదు: పార్లమెంట్ కల్తీ నివారణ చట్టం36. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? : జులై 11 37. శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాల చికిత్సకు 2013, ఫిబ్రవరి 6న ప్రారంభించిన పథకం ఏది?: రాష్ట్రీయ బాల స్వాస్థ్య యోజన38. ప్రపంచ ఆరోగ్య సంస్థ పోలియా వ్యాధి సంభవించే దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించింది?: 2012, ఫిబ్రవరి 2439. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంను ఎప్పుడు ప్రవేశపెట్టారు?: 1985 

No comments:

Post a Comment