20. ప్రభుత్వ ధన సహాయంతో నడిచే విద్యాసంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించే రాజ్యాంగ ప్రకరణ?
జ: 28 21. చట్టం ముందు అందరూ సమానం అనే రాజ్యాంగ నిబంధన? జ: 14 22. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా స్థాపించారు? జ: 89 23. మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? జ: మన్మోహన్ సింగ్ 24. మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? జ: ప్రభుత్వం 25. జాతీయ మైనార్టీ కమిషన్‌లో ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, సభ్యులు మొత్తం కలిపి ఎంతమంది ఉంటారు? జ: 5 26. మైనార్టీలకు ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాల్లో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? జ: రంగనాథ్ మిశ్రా |
Thursday, 6 February 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment