Sunday 16 February 2014


తీవ్ర వివాదం రేపిన 'ధూండి' పుస్తకాన్ని ఎవరు రచించారు? నదీమ్ కర్నాడ్ యోగీష్ మాస్టర్
2 2013 ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించినవారు? బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్
3
పాకిస్థాన్పాకిస్థాన్
4 'ఎకనమిక్ పాలసీస్ అండ్ ఇండియాస్ రిఫార్మ్ ఎజెండా : న్యూ థింకింగ్' పుస్తక రచయిత ఎవరు? వై.వేణుగోపాల రెడ్డి వై.వేణుగోపాల రెడ్డి
5 బహుముఖ ప్రజ్ఞాశాలి వి.ఎస్.రమాదేవి 2013 ఏప్రిల్‌లో నగరంలో మరణించారు? చెన్నై బెంగళూరు
6 కాలిఫోర్నియా మసాచుసెట్స్
7 ప్రాణ్ మరణించేనాటికి ఆయన వయసెంత? 94 ఏళ్లు 93 ఏళ్లు
8
హైదరాబాద్ హైదరాబాద్
9 2013 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశంలో పర్యటించారు? , బి జర్మనీ
102013 ఆగస్టులో ఢిల్లీలో రోడ్డుప్రమాదంలో మరణించిన ప్రముఖ సహ ఉద్యమకారిణి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థిని ఎవరు?యోగితా బాలిసంతోష్ కోలి
11 2013 జనవరిలో టోక్యోలో మరణించిన 101 సంవత్సరాల టోయో షిబాటా ప్రముఖ ......... ? రాజకీయవేత్త రచయిత్రి
12 2013 ఏప్రిల్‌లో ఢిల్లీ శివారు గుర్‌గావ్‌లో మరణించిన జస్టిస్ జె.ఎస్.వర్మ నిర్వహించిన పదవులు? పైవన్నీ పైవన్నీ
13 ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ 2013 ఏప్రిల్‌లో నగరంలో మరణించాడు? చెన్నై చెన్నై
14 స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ జి.ఎస్.రాజు 2013 జూన్ లో ఎక్కడ మరణించారు? విశాఖపట్నం హైదరాబాద్
15 ముంబయి న్యూఢిల్లీ
16 'లవ్ అండ్ యోగా' పుస్తక రచయిత ఎవరు? శర్వరి శర్వరి
17 'కుష్వంత్ నామా : లెసన్స్ ఆఫ్ మై లైఫ్' పుస్తక రచయితను గుర్తించండి? కుష్వంత్ సింగ్ కుష్వంత్ సింగ్
18 మరణించేనాటికి శకుంతలాదేవి వయసెంత? 81 ఏళ్లు 83 ఏళ్లు
19 పద్మభూషణ్ పద్మశ్రీ
20 2013 జులైలో భారత్‌లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు ఎవరు? జోబిడెన్ జోబిడెన్
21 హైదరాబాద్ ఢిల్లీ
22 94 ఏళ్లు 94 ఏళ్లు
23 ప్రాణ్ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెల్చుకున్నారు? 2013 2012
24 'భారతీపుర' పుస్తక రచయిత ఎవరు? ప్రభు దండేకర్ అనంతమూర్తి
25 2013 ఆగస్టులో మొహాలీలో మరణించిన దేశ్‌ప్రేమ్ ఆజాద్ క్రీడాకారుడిగా, కోచ్‌గా ప్రసిద్ధిగాంచాడు? క్రికెట్ క్రికెట్
26 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ అండ్ జర్మనీ' పుస్తక రచయిత్రిని గుర్తించండి? అనితా దేశాయ్ అనితా బి.ఫాఫ్
27 2013 మేలో కోల్‌కతాలో మరణించిన రితు పర్ణోఘోష్ రంగానికి చెందినవారు? సినిమా సినిమా
28 6 సార్లు 9 సార్లు
29 2008 2010
30 2013 మేలో ప్రధాని మన్మోహన్‌సింగ్ దేశంలో పర్యటించారు? ఫ్రాన్స్ థాయ్‌లాండ్

Wednesday 12 February 2014

మన్మోహన్ సింగ్:
ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
* మీరా కుమార్:
స్పీకర్, లోక్‌సభ
* కరియా ముండా:
డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ
* మహమ్మద్ హమీద్ అన్సారీ:
ఛైర్మన్ (రాజ్యసభ), ఉపరాష్ట్రపతి
* PJ కురియన్:
డిప్యూటీ ఛైర్మన్, రాజ్యసభ
* సుష్మా స్వరాజ్:
ప్రతిపక్ష నాయకురాలు (లోక్‌సభ)
* అరుణ్ జైట్లీ:
ప్రతిపక్ష నాయకుడు (రాజ్యసభ)
* మాంటెక్ సింగ్ అహ్లువాలియా:
డిప్యూటీ ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
* వి.ఎస్. సంపత్:
ప్రధాన ఎన్నికల కమిషనర్
* హరిశంకర్ బ్రహ్మ:
ఎన్నికల కమిషనర్
* సయీద్ నసీమ్ అహ్మద్ జైది
ఎన్నికల కమిషనర్
* శశికాంత్ శర్మ:
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
* జస్టిస్ కె.జి. బాలకృష్ణన్:
ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్
* మమతా శర్మ:
ఛైర్‌పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
* ఎమ్.ఎస్. స్వామినాథన్:
ఛైర్మన్, జాతీయ రైతుల కమిషన్
* ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్:
ఛైర్మన్, యూపీఎస్సీ
* శివశంకర్ మీనన్:
జాతీయ భద్రతా సలహాదారు, ప్రధాన మంత్రి ప్రత్యేక సలహాదారు (అంతర్గత భద్రత)
* రతన్ టాటా:
ఛైర్మన్, ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్
* వజాహత్ హబీబుల్లా:
ఛైర్ పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్
* జస్టిస్ వంగల ఈశ్వరయ్య ఛైర్మన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్'వర్డ్ క్లాసెస్
* గయ్ రైడర్:

డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ)
* లి యోంగ్:

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూఎన్ఐడీఓ)
* ఆంథోనీ లేక్ :

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)
* ముఖిసా కిటుయి:

సెక్రెటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ)
* హెలెన్ క్లార్క్:

డైరెక్టర్ జనరల్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ)
* జోస్ ఏంజెల్ గురియా:

సెక్రెటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ)
* ఆంటోనియో గుటెరస్:
యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్
* రాబెర్టో అజెవెడో:
డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ)
* నవనీతం పిళ్లై:

హై కమిషనర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్
* పీటర్ తోమ్కా:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే)
* కోసజానా ద్లామినీ జుమా:
ఛైర్‌పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్
* హెర్మన్ వాన్ రోంపుయ్:
ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్
* థామస్ బాచ్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)
* అలన్ ఐజక్:
ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
* లామైన్ డయాక్:

ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ (ఐఏఏఎఫ్)
* జోస్ మాన్యువల్ దురావ్ బర్రోసా:
ప్రెసిడెంట్, యూరోపియన్ కమిషన్
* హైలెమరియమ్ దెశాలెన్:
ఛైర్మన్, ఆఫ్రికన్ యూనియన్ అసెంబ్లీ
* హిఫికెపున్యే పొహాంబ:
ప్రెసిడెంట్, సౌత్ - వెస్ట్ ఆఫ్రికన్ పీపుల్స్ ఆర్గనైజేన్ (స్వాపో)
* బబాటుండే ఒసోటిమెహిన్:
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్‌పీఏ)
* గతంలో దీన్ని యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్‌పీఏ) అని పిలిచేవారు.
* హర్షకుమార్ భన్వాలా: నా బార్డు ఛైర్మ
* బాన్ కి మూన్:
సెక్రటరీ జనరల్, ఐక్యరాజ్యసమితి
* జాన్ ఇలియాసన్:
డిప్యూటీ సెక్రటరీ జనరల్, ఐరాస
* క్రిస్టీన్ లగార్డ్ :
మేనేజింగ్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)
* ఇరీనా బొకోవా:
డైరెక్టర్ జనరల్, యునెస్కో
* మార్గరెట్ చాన్:
డైరెక్టర్ జనరల్, WHO
* జోస్ గ్రజియానో డ సిల్వా:
డైరెక్టర్ జనరల్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ (FAo)
* తకెహికో నకావో:
ప్రెసిడెంట్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
* డొనాల్డ్ కబేరుక:
ప్రెసిడెంట్, ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్
* జిమ్ యోంగ్ కిమ్:
ప్రెసిడెంట్, వరల్డ్ బ్యాంక్
* అహ్మద్ సలీం:
సెక్రటరీ జనరల్, SAARC
* యుకియా అమనో:
డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA)
* లీల్యోంగ్ మిన్హ్:
సెక్రటరీ జనరల్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN)
* సలీల్ షెట్టి:
సెక్రటరీ జనరల్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
* ఆండర్స్ ఫోగ్ రాస్‌మ్యుసేన్:
సెక్రటరీ జనరల్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)
* అబ్దుల్లా సలీమ్ ఎల్-బాద్రి:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (OPEC)
* కమలేష్ శర్మ:
సెక్రటరీ జనరల్, కామన్వెల్త్
* అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జాయని:
సెక్రటరీ జనరల్, గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్
* ఎక్మలద్దీన్ ఎహసాంగ్లు:
సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్
* జోస్‌మిగెల్ ఇన్‌సల్జా సలినాస్: 




సెక్రటరీ జనరల్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్

Saturday 8 February 2014

కేంద్ర ప్రభుత్వం
ప్రణబ్‌ముఖర్జీ: రాష్ట్రపతి
మొహమ్మద్ హమిద్ అన్సారి: ఉపరాష్ట్రపతి
కేంద్ర మంత్రి మండలి (కేబినెట్ మంత్రులు)
* మన్మోహన్ సింగ్: ప్రధానమంత్రి; ఇతర మంత్రులకు కేటాయించని మంత్రిత్వశాఖలు / డిపార్ట్‌మెంట్లకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు.
I) సిబ్బంది వ్యవహారాలు,
II) ప్రజాసమస్యలు,
III) పింఛన్లు,
IV) ప్రణాళిక,
V) అణుశక్తి విభాగం,
VI) అంతరిక్ష విభాగం
* పి.చిదంబరం:
ఆర్థిక
* శరద్‌పవార్:
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
* ఏకే ఆంటోనీ:
రక్షణ
* సుశీల్ కుమార్ షిండే:
హోం
* కె.రహమాన్ ఖాన్:
మైనారిటీ వ్యవహారాలు
* దిన్షా పటేల్:
గనులు
* కుమారి గిరిజా వ్యాస్ :
గృహ నిర్మాణ, పట్టణపేదరిక నిర్మూలన
* ఎం.ఎం.పళ్లంరాజు :
మానవ వనరుల అభివృద్ధి
* హరీశ్ రావత్ :
జలవనరులు
* చంద్రేశ్‌కుమారి కటోచ్ :
సాంస్కృతిక
* ఎం. వీరప్ప మొయిలీ :
పెట్రోలియం, సహజ వాయువులు
* ఎస్.జైపాల్‌రెడ్డి :
శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం
* కమల్‌నాథ్ :
పట్టణాభివృద్ధి,పార్లమెంటరీ వ్యవహారాలు
* వయలార్ రవి:
ప్రవాస భారతీయ వ్యవహారాలు
* కపిల్ సిబాల్ :
న్యాయ, కమ్యూనికేషన్లు, ఐటీ
* మల్లిఖార్జున ఖర్గే : railway

* కుమారి సెల్జా :
సామాజిక న్యాయం, సాధికారత
* సల్మాన్ ఖుర్షీద్ :
విదేశీ వ్యవహారాలు
* జైరాం రమేశ్:
గ్రామీణాభివృద్ధి
* గులాం నబీ ఆజాద్ :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
* ఫరూఖ్ అబ్దుల్లా :
పునరుత్పాదక ఇంధన వనరులు
* అజిత్ సింగ్ :
పౌరవిమానయానం
* ఆనంద్ శర్మ:
వాణిజ్యం, పరిశ్రమలు
* జీకే వాసన్ :
నౌకాయానం
* ప్రఫుల్ పటేల్ :
భారీపరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు
* శ్రీ ప్రకాశ్ జైశ్వాల్ :
బొగ్గు
* వి.కిశోర్ చంద్రదేవ్ :
గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్
* ఆస్కార్‌ఫెర్నాండెజ్ :
1. రోడ్డు రవాణా, ఉపరితల రవాణా
2. కార్మిక, ఉపాధి కల్పన (అదనపు బాధ్యత)
* కావూరి సాంబశివరావు :
జౌళి
* బేణి ప్రసాద్ వర్మ :
ఉక్కు


* మనీశ్ తివారీ:
సమాచార, ప్రసార
* చిరంజీవి:
పర్యటక
* జ్యోతిరాదిత్య సింధియా:
విద్యుత్తు
* కె.హెచ్.మునియప్ప :
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు
* భరత్ సిన్హ్ సోలంకి :
తాగునీరు, పారిశుద్ధ్యం
* సచిన్ పైలట్ :
కార్పొరేట్ వ్యవహారాలు
* కె.వి.థామస్ :
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ
* శ్రీకాంత్ కుమార్ జెనా :

గణాంకాలు, కార్యక్రమాల అమలు మరియు రసాయనాలు, ఎరువులు
* పవన్‌సింగ్ ఘటోవర్ :
ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలు
* జితేంద్ర సింగ్ :
క్రీడలు, యువజన వ్యవహారాలు
* కృష్ణ తీర్థ్ :
వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ
సహాయ మంత్రులు
 
* శశి థరూర్:
మానవ వనరుల అభివృద్ధి
* కె.సురేశ్:
కార్మిక, ఉపాధి కల్పన
* తారిఖ్ అన్వర్:
వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు
* కె. సూర్యప్రకాశ్‌రెడ్డి :
రైల్వే
* రాణి నరా :
గిరిజన వ్యవహారాలు
* అధీర్ రంజన్ చౌధురి:
రైల్వే
* ఏహెచ్ ఖాన్ చౌధురి :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
* సర్వే సత్యనారాయణ :
రోడ్డు రవాణా, హైవేలు
* నినాంగ్ ఎరింగ్ :
మైనారిటీ వ్యవహారాలు
* దీపా దాస్‌మున్షి :
పట్టణాభివృద్ధి
* పోరిక బలరాంనాయక్ :
సామాజిక న్యాయం, సాధికారత
* కిల్లి కృపారాణి :
కమ్యూనికేషన్లు, ఐటీ
* లాల్‌చంద్ కటారియా :
గ్రామీణాభివృద్ధి
* ఇ.అహ్మద్ :
విదేశీ వ్యవహారాలు
* డి.పురందేశ్వరి :
వాణిజ్యం, పరిశ్రమలు
సహాయ మంత్రులు
* జితిన్ ప్రసాద:
రక్షణ, మానవ వనరుల అభివృద్ధి
* ఆర్.పి.ఎన్ సింగ్ :
హోం
* కె.సి.వేణుగోపాల్ :
పౌర విమానయానం
* రాజీవ్ శుక్లా :
పార్లమెంటరీ వ్యవహారాలు, ప్రణాళిక
* వి.నారాయణసామి :

సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, ప్రధాన మంత్రి కార్యాలయం
* పనబాక లక్ష్మి :
జౌళి
* నమోనారాయణ్ మీనా :
ఆర్థిక
* ప్రణీత్ కౌర్:
విదేశీ వ్యవహరాలు
* తుషార్ అమర్‌సిన్హ్‌ చౌధరి :
రోడ్డు రవాణా, హైవేలు
* ప్రతీక్‌ ప్రకాశ్‌ బాపు పాటిల్ :
బొగ్గు
* ప్రదీప్ కుమార్ జైన్:
గ్రామీణాభివృద్ధి
* చరణ్‌దాస్ మహంత్ :
వ్యవసాయం, ఆహారశుద్ధి పరిశ్రమలు
* మిలింద్ దేవ్‌రా :
కమ్యూనికేషన్లు, ఐటీ
* M. రామచంద్రన్ :
హోం
* మానిక్ రావ్ గావిట్ :
సామాజిక న్యాయం, సాధికారత
* సంతోష్ చౌధురి :
ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
* E.M. సుధర్శన నాచియప్పన్ :
వాణిజ్యం, పరిశ్రమలు
* JD శీలం :
ఆర్థిక