Thursday 6 February 2014

27. జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే అంటువ్యాధులను ఏమంటారు?: జూనోసిస్28. గాలి ద్వారా సంక్రమించే అంటువ్యాధులు ఏవి?1) క్షయ            2) మశూచి               3) చిన్న ఆటలమ్మ          4) పైవన్నీ
: 4 (పైవన్నీ)
29.
అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఏర్పాటు చేసిన పథకమేది?: న్యూ బోర్న్ బేబీ కార్నర్స్30. 'ఎన్విరాన్‌మెంటల్ హైజీన్' కమిటీ నివేదికను ఎప్పుడు ప్రచురించారు?: 1948 31. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని 1949లో ఎక్కడ నెలకొల్పారు?: ఢిల్లీ32. దేశంలో ఎన్ని జిల్లాల్లో ఫైలేరియాను పూర్తిగా నిర్మూలించారు?: 25033. జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?: 1962

No comments:

Post a Comment