40. 1959లో జాతీయ క్షయవ్యాధి సంస్థను ఎక్కడ నెలకొల్పారు?జ: బెంగళూరు41. గర్భస్రావాలను చట్టబద్ధం చేసేందుకు వీలుగా 1964లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది?జ: శాంతీలాల్ షా కమిటీ42. జాతీయ అంధత్వ కార్యక్రమాన్ని ఎప్పుడు రూపొందించారు?జ: 1976 43. జలభయ (రేబిస్) వ్యాధి దేని వల్ల వస్తుంది?జ: కుక్కకాటు44. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను 2005, ఏప్రిల్ 12న ఎవరు ప్రారంభించారు?జ: మన్మోహన్‌సింగ్45. గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా ఎంతమంది మహిళలు మృతి చెందుతున్నారు?జ: 56,00046. నీటి ద్వారా సంక్రమించే అంటువ్యాధి ఏది?జ: కలరా
47. డబ్ల్యుహెచ్‌వో ప్రమాణాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ఎంత శాతం మంది బాలురకు మాత్రమే పోషకాహారం లభిస్తోంది?జ: 7%
|
Thursday, 6 February 2014
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment