Friday 17 January 2014

1ప్రపంచ ఎయిడ్స్‌ దినం?




Ans:డిసెంబర్‌ 1
2ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాల సంఖ్య? 




Ans:193
3భారతదేశ జాతీయ పక్షి? 




Ans:నెమలి
4దేశ రాజధాని ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది? 




Ans:యమున
5ప్రపంచంలో రాతితో కట్టిన ఎతైన డ్యాం?




Ans:నాగార్జున సాగర్‌
6జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? 




Ans:జనవరి 25
7పంచాయితీ రాజ్‌ సంస్థల్లో మహిళలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 33 శాతం నుంచి ఎంత శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది?




Ans:50
8ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎన్నో ముఖ్యమంత్రి? 




Ans:16
9సెప్టెంబర్‌ 1న ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన విద్యుత్‌ పరికరాల ప్రాజెక్ట్‌ నిర్మించే ప్రాంతం ‘మన్నవరం’ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? 




Ans:చిత్తూరు
10కోడిగుడ్లు, కోళ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ స్థానం?




Ans:1
11నల్లరేగడి నేలలు నల్లగా ఉండటానికి కారణం? 




Ans:ఇనుము
12మనదేశంలో గ్రామాలలోనే ఎక్కువ మంది నివశించడానికి గల కారణం? 




Ans:వ్యవసాయాధార జీవనం
13భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలం వేసిన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌? 




Ans:వారన్‌హేస్టింగ్స్‌
14మానవసేవే మాధవ సేవ అని ప్రవచించినవారు? 




Ans:వివేకానందుడు
15సింధూ నాగరికతలోని ప్రజలు పశుపతి, అమ్మతల్లితోపాటు వీటిని కూడా పూజించేవారు?




Ans:పాములు
16గాంధీ చంపారన్‌లో తీన్‌కథియా పద్ధతికి వ్యతిరేకంగా పోరాడారు. తీన్‌కథియా అంటే? 




Ans:బ్రిటిష్‌వారు నిర్ణయించిన ధరకు భారతీయ రైతులు తమ నీలిమందు పంటను అమ్మాలి.
17కమ్యూనల్‌ అవార్డ్‌ దేన్ని ప్రతిపాదించింది? 




Ans:దళితులు, ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం
18అపర వాల్మీకిగా ప్రసిద్ధుడైన వారు? 




Ans:తులసీదాస్‌
19కిందివాటిలో దేన్ని ప్రపంచబ్యాంక్‌గా పిలుస్తారు? 




Ans:ఐబీఆర్‌డీ
20కేబినెట్‌ సమావేశానికి అధ్యక్షత వహించేవారు? 




Ans:ప్రధానమంత్రి
21శాసనమండలి సభ్యులను ఎన్నుకోవడంలో పాల్గొనని వారు? 




Ans:ప్రజలు
22ఏ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు? 




Ans:73, 74
23కార్మికునికి చెల్లించే ప్రతిఫలం? 




Ans:వేతనం
24ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి నుంచి దేనిని తీసివేస్తే జాతీయాదాయం వస్తుంది? 




Ans:తరుగుదల
25వీటిలో స్వచ్ఛమైన పబ్లిక్‌ వస్తువు? 




Ans:సైన్యం
26ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలను ఏమంటారు? 




Ans:మ్యూటాజెన్స్‌
27ఆధార జీవక్రియా రేటును కొలిచే పరికరం? 




Ans:స్పైరోమీటర్‌
28రసాయనికంగా పెట్రోల్‌ను ఏమంటారు? 




Ans:గాసోలిన్‌
29చైనా గడ్డి ఒక? 




Ans:శైవలం
30గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు?




Ans:CO2
31ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన చివరి జిల్లా? 




Ans:విజయనగరం
322001 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్‌ అక్షరాస్యత విషయంలో ఎన్నో స్థానంలో ఉంది?




Ans:28
33రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది? 




Ans:2007, ఏప్రిల్‌ 2
34రాష్ట్రంలో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించింది?




Ans:2004
35భారతదేశ తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం? 




Ans:ఆంధ్రప్రదేశ్‌
36రాజీవ్‌ స్వగృహ పథకం ఎవరికి సంబంధించింది? 




Ans:మధ్య తరగతి ఆదాయ వర్గాలకు
37ఆంధ్రప్రదేశ్‌లో కింది వారిలో ఎక్కువ పేదరికం ఉంది? 




Ans:పట్టణ పేదరికం
38ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?




Ans:1956
39రూ.25 లక్షలలోపు పెట్టుబడి కలిగిన సంస్థలను ఏమంటారు? 




Ans:సూక్ష్మ పరిశ్రమలు
402004లో కేంద్రప్రభుత్వం గర్భిణీ మహిళలకు సంరక్షణ కోసం ప్రారంభించిన పథకం? 




Ans:వందేమాతరం స్కీమ్‌
41రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ఏర్పాటు చేసిన సంఘం? 




Ans:రామ చెన్నారెడ్డి కమిషన్‌
42ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ పరపతి అందించటంలో ప్రథమ స్థానంలో ఉన్న సంస్థలు? 




Ans:వాణిజ్య బ్యాంకులు
43రైతు మిత్ర బృందాలలో సభ్యులు కాని వారు? 




Ans:పెద్ద రైతులు
44భారతదేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంవత్సరం? 




Ans:1960
45ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ జనాభా అధికంగా గల ప్రాంతం? 




Ans:తెలంగాణ
46సర్వశిక్ష అభియాన్‌ను ప్రారంభించిన సంవత్సరం? 




Ans:2001-02
47ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం స్థాపనకు ఉండాల్సిన కనిష్ట జనాభా? 




Ans:5000
48ఆంధ్రప్రదేశ్‌లో గల కేంద్ర సహకార బ్యాంకుల సంఖ్య? 




Ans:22
49ప్రభుత్వ సమాచార, విద్యా శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన చానెల్‌? 




Ans:మన టీవీ
50పట్టణ పేదరికం నిర్ణయించడానికి పరిగణించే కనీస పోషక విలువ ఎంత? 




Ans:2100 కేలరీలు
51ఒక మనిషి P వద్ద బయలుదేరి T వరకు పటంలో చూపిన విధంగా ప్రయాణించాడు. అతని స్థానభ్రంశం?




Ans:25 మీ.
52ఒక కారు 14 కి.మీ. వ్యాసార్థం గల వృత్తాకార మార్గం లో 88 కి.మీ./గంట వేగంతో రెండున్నర గంటలు ప్రయాణించిన దాని స్థానభ్రంశం?




Ans:28 కి.మీ.
53భూఉపరితల నుంచి ఎంత లోతులో మనిషి బరువు అతని నిజ బరువులో సగం ఉంటుంది? (భూ వ్యాసార్థం r అనుకుంటే)




Ans:r/2 కి.మీ.
5440000 గ్రా. ద్రవ్యరాశి గల రాయి బరువు?




Ans:3.92 × 103 న్యూటన్లు
5520 మీ/సె. సమవేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు బ్రేకులు వేసిన తర్వాత 10 మీ. దూరంలో ఆగింది. దాని త్వరణం?




Ans:-20 మీ/సె.2
56పరమాణువు స్థిరత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది?




Ans:అష్టక విన్యాసం
57లాంథనాయిడ్‌లు, ఆక్టినాయిడ్‌లను కలిపి ఏమంటారు?




Ans:అంతపరివర్తన మూలకాలు
58Na నుంచి Ar వరకు పరమాణు పరిమాణం




Ans:పెరుగుతుంది
59మెండలీఫ్‌ ఆవర్తన పట్టికకు ఆధారం?




Ans:పరమాణు భారం
60కార్నలైట్‌ ఫార్ములా?




Ans:KCl MgCl2 6H2O
61కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల జంట ఏది?




Ans:15, 16
62ఒక వస్త్ర వ్యాపారి తాను కొన్న ధరపై 30 శాతం ధర అధికంగా ముద్రించి.. కొనుగోలుదారులకు పది శాతం రాయితీ (డిస్కౌంట్‌) ఇస్తే, మొత్తంమీద అతినికి ఎంత శాతం లాభం వస్తుంది?




Ans:17%
63225 మీటర్ల పొడవున్న రైలు గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది?




Ans:9 సెకన్లు
64ఒక వ్యక్తి  20,000 కు ఒక కంప్యూటర్‌ కొని, మరమ్మతు కోసం మరో  300 ఖర్చు చేశాడు. తర్వాత దానిని 20 శాతం లాభానికి విక్రయించగా అమ్మిన వెల ఎంత?




Ans:27,600
65ఒక వ్యక్తి 270 కిలో మీటర్ల దూరాన్ని మూడు గంటల్లో చేరుకున్నాడు. అతని వేగమెంత?




Ans:25 మీ/సె
66ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు గంటకు 30 కిలో మీటర్ల వేగంతో, ఆఫీస్‌ నుంచి ఇంటికి గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి 30 నిమిషాల సమయం పడితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంత దూరం?




Ans:6 కి.మీ.
67A ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. A,B లు ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేయగలిగితే, B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు?




Ans:24 రోజులు
68ఒక కుళాయి, ఒక ట్యాంకు 3/5 వంతు భాగాన్ని 12 నిమిషాల్లో నింపితే, మిగతా భాగాన్ని ఎన్ని నిమిషాల్లో నింపుతుంది?




Ans:19 నిమిషాలు
693, 8, 12, x ల సరాసరి 9 అయితే x విలువ ఎంత?




Ans:13
70అయిదుగురు వ్యక్తుల్లో 60 కిలోల బరువున్న వ్యక్తి బయటకు వెళ్లి అతని స్థానంలో కొత్త వ్యక్తి రావడం వల్ల వారి సగటు బరువు 2 కిలోలు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత?




Ans:70 కిలోలు
71ఇద్దరు వ్యక్తులు పాల్గొన్న ఒక ఎన్నికలో ఒక అభ్యర్థికి 70 శాతం ఓట్లు రావడంవల్ల మొత్తం 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీని ఆధారంగా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని?




Ans:28,000
72పెట్రోల్‌ ధర 20% తగ్గితే, దానికోసం వెచ్చించే వ్యయాన్ని తగ్గించకుండా ఎంత శాతం వినియోగాన్ని పెంచవచ్చు?




Ans:25 శాతం
7340 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 70. అందులో ఒక విద్యార్థి మార్కులు 10కి బదులుగా 90 వేశారు. అయితే సరాసరి మార్కులు ఎన్ని?




Ans:68
74ఒక పట్టణ ప్రస్తుత జనాభా 40,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున జనాభా పెరుగుతున్నట్లయితే ఆ పట్టణ జనాభా రెండు సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది?




Ans:44,100
7530 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 5:1 నిష్పత్తిలో ఉన్నాయి. అందులో నుంచి 6 లీటర్ల పాల మిశ్రమం తీసివేసి, దాని స్థానంలో 6 లీటర్ల నీరు పోస్తే, కొత్త మిశ్రమంలో పాలు, నీళ్ల నిష్పత్తి ఎంత?




Ans:2:1
769:x= x:4 అయితే x విలువ ఎంత?




Ans:6
77కొంత అసలు సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ రేటు ప్రకారం ఎనిమిది సంవత్సరాల్లో  1152 అయితే అసలు ఎంత?




Ans: 640
78 900కు సంవత్సరానికి 6 శాతం సాధారణ వడ్డీరేటు చొప్పున కొంత కాలానికి ఆ వడ్డీ మొత్తం 270 అయితే ఆ కాలం ఎంత?




Ans:5 సంలు
79 2000కు మూడు సంవత్సరాలకు వరుసగా 10%, 20%, 25% వడ్డీరేట్ల చొప్పున చక్రవడ్డీ ఎంతవుతుంది?




Ans: 1,300
80ఒక వ్యాపారి కొన్న ధరకే వస్తువులను విక్రయిస్తున్నాడు. కానీ తూకం విషయంలో మాత్రం కిలో గ్రామ్‌కు బదులు ఎనిమిది వందల గ్రాముల సరుకునే ఇస్తున్నాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తంది?




Ans:25 శాతం
81ఒక వస్తువును  6,000కు అమ్మితే 20% లాభం వస్తుంది. ఒకవేళ ఆ వస్తువును  5,500కు అమ్మితే అతనికి కలిగే లాభం లేదా నష్టం శాతం ఎంత?




Ans:10 శాతం లాభం
82A, B, C లు ఒక భాగస్వామ్య వ్యాపారంలో వరుసగా  20,000;  30,000;  40,000 పెట్టుబడి పెట్టారు. A సంవత్సరం చివరినాటికి  27,000 లాభం వస్తే ఆ వాటా ఎంత?




Ans: 9,000
83మూడు ట్రాఫిక్‌ సిగ్నళ్లలో లైట్లు వరుసగా 48 సెకన్లు, 60 సెకన్లు, 72 సెకన్లు ఒకసారి మారుతాయి. అవన్నీ ఉదయం 8 గంటలకు ఒకేసారి మారితే, తర్వాత ఏ సమయంలో అవన్నీ ఒకేసారి మారుతాయి?




Ans:8:12
84రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గ.సా.భా.?




Ans:ఒకటి
85ఒక దీర్ఘ చతురస్ర కర్ణం 10 మీటర్లు, పొడవు 8 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత?




Ans:48 చదరపు కిలో మీటర్లు
86ఒక సమబాహు త్రిభుజం (రాంబస్‌) వైశాల్యం 96 చదరపు మీటర్లు. దాని ఒక కర్ణం 12 మీటర్లు. అయితే రెండో కర్ణం ఎంత?




Ans:16 మీటర్లు
87616 చదరపు మీటర్ల వైశాల్యం గల ఒక వృత్తాకార పొలం చుట్టూ కంచె వేయడానికి, ఒక మీటరుకు  5 ఖర్చు అయితే మొత్తం ఎంత ఖర్చవుతుంది?




Ans: 440
88సమాన వ్యాసార్థం, సమాన ఎత్తు గల శంఖువు, స్థూపాల ఘన పరిమాణ నిష్పత్తి ఎంత?




Ans:1:3
8948586 సంఖ్యలో 8 స్థాన విలువల వ్యత్యాసం ఎంత?




Ans:7920
90A ఒక పనిని అయిదు రోజుల్లో,B అదేపనిని ఆరు రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిపి ఆ పనిని పూర్తి చేయడం వల్ల వారికి 1100 లభిస్తే A వాటా ఎంత?




Ans: 600
912, 3, 8, 31, 154, ---




Ans:923
92u, o, i, -, a




Ans:e
93గ్రాఫాలజీ: చేతిరాత:: లా:--?




Ans:న్యాయం
94ఒక ప్రత్యేక కోడ్‌భాషలో MNGO ను NBOHPగా రాస్తే అదే కోడ్‌ భాషలో GRAPEను ఏ విధంగా రాస్తారు?




Ans:HSBQF
95కింది వాటిలో ప్రత్యేకంగా ఉన్న దానిని గుర్తించండి?




Ans:93
96ఒక తరగతిలో మధుకి పై నుంచి మూడో ర్యాంకు; కింది నుంచి 21వ ర్యాంకు వస్తే ఆ తరగతిలో ఎంత మంది ఉన్నారు?




Ans:23
97రమేశ్‌ తన ఎదురుగా వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ‘ఆమె నా భార్య కుమారుడికి సోదరి’ అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి రమేశ్‌కు ఏ వరుస అవుతుంది?




Ans:కుమార్తె
98ఫిబ్రవరి, 2013లో ఏ వారం అయిదుసార్లు వస్తుంది?




Ans:ఏదీరాదు
99కింది వాటిలో ప్రత్యేకంగా ఉన్న దానిని గుర్తించండి?




Ans:
100కింది చిత్రంలో ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి? 




Ans:4