Sunday 12 January 2014

ధ్వని
1. పరావర్తనమైన తరంగంలోని ప్రావస్థ --- గా మారుతుంది.
2. బాహ్యవర్తన బల ప్రభావంతో కంపించేవి ---
3. పక్కపక్కనున్న అస్పందన, ప్రస్పందన స్థానాల మధ్య దూరం ---
4. ప్రతి వ్యవస్థకూ ఉండే సొంత పౌనఃపున్యాన్ని --- అంటారు
5. సమాన పౌనఃపున్యం, కంపన పరిమితి ఉండే తరంగాలు ఒకే పథంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఏర్పడే తరంగాలు -
6. (v) పౌనఃపున్యం, () తరంగ దైర్ఘ్యం ఉన్నప్పుడు ధ్వనివేగం (v)ని --- ద్వారా సూచిస్తారు.
7. ధ్వని తరంగాలు --- తరంగాలకు ఉదాహరణ.
8. రెండు వరుస అస్పందన బిందువుల మధ్య దూరం --- కి సమానం
జవాబులు:    1. 180º లేదా రేడియన్లు      2. బలాత్కృత కంపనాలు           3.         4.  సహజ పౌనఃపున్యం
5.  స్థిర తరంగాలు               6.   (V = v)               7.  అనుదైర్ఘ్య                          8. 
 
8.    రెండు వరుస అస్పందన బిందువుల మధ్య దూరం --- కి సమానం
9.    స్థిర తరంగాల్లో కణం గరిష్ఠ కంపన పరిమితి --- బిందువు వద్ద ఉంటుంది.

జతపరచండి
       Group A                                                Group B
10.   స్థిర తరంగం               (  )            ఎ) ఒకే సహజ పౌనఃపున్యాలు                    
11.   పురోగామి తరంగం     (  )            బి)  ఎల్లప్పుడూ ఒకే సహజ పౌనఃపున్యాలు   
12.   అనునాదం                 (  )           సి)  వేర్వేరు సహజ పౌనఃపున్యాలు               
13.   బలాత్కృత కంపనం    (  )           డి) శృంగం, ద్రోణి                                          
14.   సహజ కంపనం          (  )           ఇ)  అస్పందన, ప్రస్పందన బిందువులు         
జవాబులు:  8.  ()       9.  ప్రస్పందన    
                 10. ఇ      11. డి     12. ఎ        13. సి         14. బి

No comments:

Post a Comment