Sunday 12 January 2014


1. డెంగీ జ్వరం రావడానికి కారణం?: వైరస్ 2. మలేరియా వ్యాధి దేనిపై ప్రభావం చూపుతుంది?: ప్లీహం 3. అధికంగా ఉపయోగించే యాంటీబయోటిక్ పెన్సిలిన్‌ను దేన్నుంచి తయారు చేస్తారు?: ఒక ఫంగస్ 4. ఆహారంలో ప్రధానంగా పాలిష్డ్ బియ్యాన్ని తీసుకునే వారికి వచ్చే వ్యాధి?: బెరి-బెరి 5. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రారంభమైన సంవత్సరం?: 1992 6. ఇన్సులిన్ న్యూనత వల్ల కలిగే వ్యాధి?: డయాబెటిస్ ఇన్సిపిడస్ 

7. అమీబియాసిస్ వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది.
       ఎ) దోమ ద్వారా మానవుడికి          
బి) మానవుడి ద్వారా మానవుడికి       సి) ఎలుక ద్వారా మానవుడికి         డి) నల్లి ద్వారా మానవుడికి: బి (మానవుడి ద్వారా మానవుడికి)8. 'షీక్ టెస్ట్' కిందివాటిలో దేని నిర్ధారణకు చేస్తారు?: డిఫ్తీరియా9. 'పయోరియా' వల్ల మానవ శరీరంలో ప్రభావితమయ్యే భాగం?: చిగుళ్లు 10. క్రోమోజోముల్లో ఉండే అసాధారణత వల్ల కలిగే వ్యాధి ఏది?: హీమోఫీలియా 11. ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి ఏది?: టైఫాయిడ్ 12. రేచీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?: విటమిన్-ఎ 13. ఏ అంటువ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది?: మశూచి14. కుష్ఠు వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి?: మైక్రో బ్యాక్టీరియం లెప్రె15. 'ఇన్సులిన్' వ్యాక్సిన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త?: ఎఫ్. బాంటింగ్16. కిందివాటిలో ఏది కోరింత దగ్గు కలుగజేస్తుంది?       ఎ) ప్రోటోజోవన్             బి) ఏలిక పాము
      
సి) సైక్లాప్స్                  డి) బ్యాక్టీరియం: డి (బ్యాక్టీరియం)17. గాయిటర్ దేని లోపం వల్ల కలుగుతుంది?: అయోడిన్18. కిందివాటిలో దేని లోపం వల్ల 'ఎనీమియా' వస్తుంది?        ఎ) అయోడిన్                 బి) కాల్షియం         సి) పొటాషియం              డి) ఐరన్
20. క్షయ వ్యాధిని నిరోధించడానికి తీసుకోవాల్సిన టీకా పేరు?: బి.సి.జి.21. నిద్ర వ్యాధి కిందివాటిలో దేనివల్ల కలుగుతుంది?       ఎ) బెసిల్లిన్       బి) వైరస్     సి) ఫంగస్     డి) ప్రోటోజోన్: డి (ప్రోటోజోవన్)22. డిఫ్తీరియా వ్యాధి వల్ల ఏ శరీర భాగానికి 'సుస్తీ' కలుగుతుంది?: గొంతు 23. బోదకాలు వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది?: దోమ 24. పచ్చకామెర్ల వల్ల దేహంలో ఏ భాగం సమగ్రంగా పనిచేయదు?: కాలేయం25. మధుమేహ నియంత్రణలో ఉపయోపడే, భారతీయ వంటకాల్లో వాడే మసాలా గింజలు ఏవి?: మెంతులు
26. రొనాల్డ్ రాస్ అనే ప్రముఖ శాస్త్రజ్ఞుడు కిందివాటిలో ఒక వ్యాధి గురించి ఉపయోగకరమైన పరిశోధన జరిపారు. ఆ వ్యాధి ఏది?        ఎ) మలేరియా          బి) ఫైలేరియా        సి) టైఫాయిడ్           డి) డెంగీ: ఎ (మలేరియా) 27. గోధుమ పంటలో తరచుగా కనిపించే 'రస్ట్' వ్యాధి, వేరుశనగ మొక్క ఆకులపై కనిపించే 'టిక్కా' వ్యాధికి కారణం?: శిలీంధ్రాలు28. 'మృత్యు జ్వరం' లేదా 'కాలా అజార్‌'ను కలిగించే ఏకకణ పరాన్న జీవి?: సేండ్ ప్లై 29. ట్రిపుల్ యాంటీజెన్ టీకాలతో నిరోధించగల వ్యాధులు?: డిఫ్తీరియా, టెటనస్, కోరింత దగ్గు30. 'నిశ్శబ్ద హంతకి'గా కిందివాటిలో దేన్ని పేర్కొంటారు?         ఎ) గుండెపోటు              బి) మలేరియా
        
సి) క్షయ                      డి) రక్తపోటు: సి (క్షయ)31. హెపటైటిస్-బి వ్యాధికి ప్రప్రథమంగా భారతదేశంలో ఏ కంపెనీ టీకా మందును ఉత్పత్తి చేస్తోంది?: శాంతా బయోటెక్, హైదరాబాద్32. భారతదేశంలో పోషక పదార్థాల లోపం వల్ల కలిగే వ్యాధుల్లో మొదట దేన్ని నివారించాల్సి ఉంటుంది?: జిరాఫ్తాల్మియా 33. చక్కెర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది?: గ్లూకోజ్ 34. కింద పేర్కొన్న రోగాలు, వాటిని నివారించే వ్యాక్సిన్లలో తప్పుగా జతపరచింది ఏది?         ఎ) డిఫ్తీరియా - డీపీటీ                బి) క్షయ - బీసీజీ          సి) తట్టు-ఎంఎంఆర్                   డి) ధనుర్వాతం - శాబిన్: డి (ధనుర్వాతం - శాబిన్)35. పార్కిన్‌సన్ వ్యాధి ఏ అవయవానికి వస్తుంది?: మెదడు 36. 'వ్యాక్సినేషన్‌'ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?: ఎడ్వర్డ్ జెన్నర్37. కిందివాటిలో మొదట కనుక్కున్న వ్యాక్సిన్?      ఎ) మశూచి         బి) బీసీజీ         సి) కలరా        డి) టైఫాయిడ్: ఎ (మశూచి)38. రూబియోలా అనే వ్యాధికి మరోపేరు?: తట్టు39. 'శిశు పక్షవాతం' అని పిలిచే వ్యాధి?: పోలియో 40. 'గవదబిళ్లలు' వ్యాధి వల్ల వాపుకు గురయ్యే గ్రంథులు?: పెరోటిడ్ గ్రంథులు41. 'వైడల్ టెస్ట్' ద్వారా నిర్ధారించే వ్యాధి?: టైఫాయిడ్42. 'లాక్డ్‌జా' అని ఏ వ్యాధిని పిలుస్తారు?: టెటనస్ 43. MDT (Multi Drug Therapy) చికిత్స ఏ వ్యాధికి చేస్తారు?: కుష్ఠు 44. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్ష?: ఎలీసా టెస్ట్45. నిమ్మ జాతుల్లో కలిగే 'సిట్రస్ కాంకర్' కారకం?: బ్యాక్టీరియా46. 'వ్యాక్సినేషన్' పితామహుడు ......: ఎడ్వర్డ్ జెన్నర్
                                     శిలీంధ్ర వ్యాధులు
     మానవుల్లో....
         మొక్కల్లో....
¤ అథ్లెట్ పుట్
¤ వేరుశనగ- టిక్కా తెగులు
¤ తామర (రింగ్‌వార్మ్)
¤ చెరకు - ఎర్రకుళ్లు తెగులు
¤ దోబీ ఇచ్
¤ వరి - అగ్గి తెగులు
¤ మధురా పుట్
¤ గోధుమ-కుంకుమ తెగులు
¤ కాండిడియాసిస్
¤ బంగాళదుంప - లేట్‌బ్లైట్

¤ ద్రాక్ష - డౌనీమిల్‌డ్యూ
 

No comments:

Post a Comment