1 | ప్రపంచ ఎయిడ్స్ దినం? Ans:డిసెంబర్ 1 |
2 | ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాల సంఖ్య? Ans:193 |
3 | భారతదేశ జాతీయ పక్షి? Ans:నెమలి |
4 | దేశ రాజధాని ఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది? Ans:యమున |
5 | ప్రపంచంలో రాతితో కట్టిన ఎతైన డ్యాం? Ans:నాగార్జున సాగర్ |
6 | జాతీయ ఓటర్ల దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? Ans:జనవరి 25 |
7 | పంచాయితీ రాజ్ సంస్థల్లో మహిళలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 33 శాతం నుంచి ఎంత శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది? Ans:50 |
8 | ఆంధ్రప్రదేశ్‌కు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ముఖ్యమంత్రి? Ans:16 |
9 | సెప్టెంబర్ 1న ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన విద్యుత్ పరికరాల ప్రాజెక్ట్ నిర్మించే ప్రాంతం ‘మన్నవరం’ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? Ans:చిత్తూరు |
10 | కోడిగుడ్లు, కోళ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ స్థానం? Ans:1 |
11 | నల్లరేగడి నేలలు నల్లగా ఉండటానికి కారణం? Ans:ఇనుము |
12 | మనదేశంలో గ్రామాలలోనే ఎక్కువ మంది నివశించడానికి గల కారణం? Ans:వ్యవసాయాధార జీవనం |
13 | భూమిశిస్తు వసూలు చేసే హక్కును వేలం వేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? Ans:వారన్‌హేస్టింగ్స్ |
14 | మానవసేవే మాధవ సేవ అని ప్రవచించినవారు? Ans:వివేకానందుడు |
15 | సింధూ నాగరికతలోని ప్రజలు పశుపతి, అమ్మతల్లితోపాటు వీటిని కూడా పూజించేవారు? Ans:పాములు |
16 | గాంధీ చంపారన్‌లో తీన్‌కథియా పద్ధతికి వ్యతిరేకంగా పోరాడారు. తీన్‌కథియా అంటే? Ans:బ్రిటిష్‌వారు నిర్ణయించిన ధరకు భారతీయ రైతులు తమ నీలిమందు పంటను అమ్మాలి. |
17 | కమ్యూనల్ అవార్డ్ దేన్ని ప్రతిపాదించింది? Ans:దళితులు, ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం |
18 | అపర వాల్మీకిగా ప్రసిద్ధుడైన వారు? Ans:తులసీదాస్ |
19 | కిందివాటిలో దేన్ని ప్రపంచబ్యాంక్‌గా పిలుస్తారు? Ans:ఐబీఆర్‌డీ |
20 | కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించేవారు? Ans:ప్రధానమంత్రి |
21 | శాసనమండలి సభ్యులను ఎన్నుకోవడంలో పాల్గొనని వారు? Ans:ప్రజలు |
22 | ఏ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు? Ans:73, 74 |
23 | కార్మికునికి చెల్లించే ప్రతిఫలం? Ans:వేతనం |
24 | ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి నుంచి దేనిని తీసివేస్తే జాతీయాదాయం వస్తుంది? Ans:తరుగుదల |
25 | వీటిలో స్వచ్ఛమైన పబ్లిక్ వస్తువు? Ans:సైన్యం |
26 | ఉత్పరివర్తనాలను ప్రేరేపించే కారకాలను ఏమంటారు? Ans:మ్యూటాజెన్స్ |
27 | ఆధార జీవక్రియా రేటును కొలిచే పరికరం? Ans:స్పైరోమీటర్ |
28 | రసాయనికంగా పెట్రోల్‌ను ఏమంటారు? Ans:గాసోలిన్ |
29 | చైనా గడ్డి ఒక? Ans:శైవలం |
30 | గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌కు కారణమయ్యే వాయువు? Ans:CO2 |
31 | ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన చివరి జిల్లా? Ans:విజయనగరం |
32 | 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత విషయంలో ఎన్నో స్థానంలో ఉంది? Ans:28 |
33 | రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది? Ans:2007, ఏప్రిల్ 2 |
34 | రాష్ట్రంలో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించింది? Ans:2004 |
35 | భారతదేశ తూర్పు తీరంలో అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం? Ans:ఆంధ్రప్రదేశ్ |
36 | రాజీవ్ స్వగృహ పథకం ఎవరికి సంబంధించింది? Ans:మధ్య తరగతి ఆదాయ వర్గాలకు |
37 | ఆంధ్రప్రదేశ్‌లో కింది వారిలో ఎక్కువ పేదరికం ఉంది? Ans:పట్టణ పేదరికం |
38 | ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? Ans:1956 |
39 | రూ.25 లక్షలలోపు పెట్టుబడి కలిగిన సంస్థలను ఏమంటారు? Ans:సూక్ష్మ పరిశ్రమలు |
40 | 2004లో కేంద్రప్రభుత్వం గర్భిణీ మహిళలకు సంరక్షణ కోసం ప్రారంభించిన పథకం? Ans:వందేమాతరం స్కీమ్ |
41 | రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ఏర్పాటు చేసిన సంఘం? Ans:రామ చెన్నారెడ్డి కమిషన్ |
42 | ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరపతి అందించటంలో ప్రథమ స్థానంలో ఉన్న సంస్థలు? Ans:వాణిజ్య బ్యాంకులు |
43 | రైతు మిత్ర బృందాలలో సభ్యులు కాని వారు? Ans:పెద్ద రైతులు |
44 | భారతదేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన సంవత్సరం? Ans:1960 |
45 | ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ జనాభా అధికంగా గల ప్రాంతం? Ans:తెలంగాణ |
46 | సర్వశిక్ష అభియాన్‌ను ప్రారంభించిన సంవత్సరం? Ans:2001-02 |
47 | ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం స్థాపనకు ఉండాల్సిన కనిష్ట జనాభా? Ans:5000 |
48 | ఆంధ్రప్రదేశ్‌లో గల కేంద్ర సహకార బ్యాంకుల సంఖ్య? Ans:22 |
49 | ప్రభుత్వ సమాచార, విద్యా శిక్షణా కార్యక్రమాలకు సంబంధించిన చానెల్? Ans:మన టీవీ |
50 | పట్టణ పేదరికం నిర్ణయించడానికి పరిగణించే కనీస పోషక విలువ ఎంత? Ans:2100 కేలరీలు |
51 | ఒక మనిషి P వద్ద బయలుదేరి T వరకు పటంలో చూపిన విధంగా ప్రయాణించాడు. అతని స్థానభ్రంశం?![]() Ans:25 మీ. |
52 | ఒక కారు 14 కి.మీ. వ్యాసార్థం గల వృత్తాకార మార్గం లో 88 కి.మీ./గంట వేగంతో రెండున్నర గంటలు ప్రయాణించిన దాని స్థానభ్రంశం? Ans:28 కి.మీ. |
53 | భూఉపరితల నుంచి ఎంత లోతులో మనిషి బరువు అతని నిజ బరువులో సగం ఉంటుంది? (భూ వ్యాసార్థం r అనుకుంటే) Ans:r/2 కి.మీ. |
54 | 40000 గ్రా. ద్రవ్యరాశి గల రాయి బరువు? Ans:3.92 × 103 న్యూటన్లు |
55 | 20 మీ/సె. సమవేగంతో ప్రయాణిస్తున్న ఒక కారు బ్రేకులు వేసిన తర్వాత 10 మీ. దూరంలో ఆగింది. దాని త్వరణం? Ans:-20 మీ/సె.2 |
56 | పరమాణువు స్థిరత్వం దేనిపై ఆధారపడి ఉంటుంది? Ans:అష్టక విన్యాసం |
57 | లాంథనాయిడ్‌లు, ఆక్టినాయిడ్‌లను కలిపి ఏమంటారు? Ans:అంతపరివర్తన మూలకాలు |
58 | Na నుంచి Ar వరకు పరమాణు పరిమాణం Ans:పెరుగుతుంది |
59 | మెండలీఫ్ ఆవర్తన పట్టికకు ఆధారం? Ans:పరమాణు భారం |
60 | కార్నలైట్ ఫార్ములా? Ans:KCl MgCl2 6H2O |
61 | కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల జంట ఏది? Ans:15, 16 |
62 | ఒక వస్త్ర వ్యాపారి తాను కొన్న ధరపై 30 శాతం ధర అధికంగా ముద్రించి.. కొనుగోలుదారులకు పది శాతం రాయితీ (డిస్కౌంట్) ఇస్తే, మొత్తంమీద అతినికి ఎంత శాతం లాభం వస్తుంది? Ans:17% |
63 | 225 మీటర్ల పొడవున్న రైలు గంటకు 90 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఒక స్తంభాన్ని ఎంత సమయంలో దాటుతుంది? Ans:9 సెకన్లు |
64 | ఒక వ్యక్తి Ans: |
65 | ఒక వ్యక్తి 270 కిలో మీటర్ల దూరాన్ని మూడు గంటల్లో చేరుకున్నాడు. అతని వేగమెంత? Ans:25 మీ/సె |
66 | ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్‌కు గంటకు 30 కిలో మీటర్ల వేగంతో, ఆఫీస్ నుంచి ఇంటికి గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణానికి 30 నిమిషాల సమయం పడితే ఇంటి నుంచి ఆఫీస్‌కు ఎంత దూరం? Ans:6 కి.మీ. |
67 | A ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలడు. A,B లు ఇద్దరు కలిసి 8 రోజుల్లో పూర్తి చేయగలిగితే, B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? Ans:24 రోజులు |
68 | ఒక కుళాయి, ఒక ట్యాంకు 3/5 వంతు భాగాన్ని 12 నిమిషాల్లో నింపితే, మిగతా భాగాన్ని ఎన్ని నిమిషాల్లో నింపుతుంది? Ans:19 నిమిషాలు |
69 | 3, 8, 12, x ల సరాసరి 9 అయితే x విలువ ఎంత? Ans:13 |
70 | అయిదుగురు వ్యక్తుల్లో 60 కిలోల బరువున్న వ్యక్తి బయటకు వెళ్లి అతని స్థానంలో కొత్త వ్యక్తి రావడం వల్ల వారి సగటు బరువు 2 కిలోలు పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువు ఎంత? Ans:70 కిలోలు |
71 | ఇద్దరు వ్యక్తులు పాల్గొన్న ఒక ఎన్నికలో ఒక అభ్యర్థికి 70 శాతం ఓట్లు రావడంవల్ల మొత్తం 16 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీని ఆధారంగా గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని? Ans:28,000 |
72 | పెట్రోల్ ధర 20% తగ్గితే, దానికోసం వెచ్చించే వ్యయాన్ని తగ్గించకుండా ఎంత శాతం వినియోగాన్ని పెంచవచ్చు? Ans:25 శాతం |
73 | 40 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 70. అందులో ఒక విద్యార్థి మార్కులు 10కి బదులుగా 90 వేశారు. అయితే సరాసరి మార్కులు ఎన్ని? Ans:68 |
74 | ఒక పట్టణ ప్రస్తుత జనాభా 40,000. ఆ పట్టణంలో ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున జనాభా పెరుగుతున్నట్లయితే ఆ పట్టణ జనాభా రెండు సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? Ans:44,100 |
75 | 30 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 5:1 నిష్పత్తిలో ఉన్నాయి. అందులో నుంచి 6 లీటర్ల పాల మిశ్రమం తీసివేసి, దాని స్థానంలో 6 లీటర్ల నీరు పోస్తే, కొత్త మిశ్రమంలో పాలు, నీళ్ల నిష్పత్తి ఎంత? Ans:2:1 |
76 | 9:x= x:4 అయితే x విలువ ఎంత? Ans:6 |
77 | కొంత అసలు సంవత్సరానికి పది శాతం వడ్డీ రేటు చొప్పున సాధారణ వడ్డీ రేటు ప్రకారం ఎనిమిది సంవత్సరాల్లో Ans: |
78 | Ans:5 సంలు |
79 | Ans: |
80 | ఒక వ్యాపారి కొన్న ధరకే వస్తువులను విక్రయిస్తున్నాడు. కానీ తూకం విషయంలో మాత్రం కిలో గ్రామ్‌కు బదులు ఎనిమిది వందల గ్రాముల సరుకునే ఇస్తున్నాడు. అయితే అతనికి ఎంత శాతం లాభం వస్తంది? Ans:25 శాతం |
81 | ఒక వస్తువును Ans:10 శాతం లాభం |
82 | A, B, C లు ఒక భాగస్వామ్య వ్యాపారంలో వరుసగా Ans: |
83 | మూడు ట్రాఫిక్ సిగ్నళ్లలో లైట్లు వరుసగా 48 సెకన్లు, 60 సెకన్లు, 72 సెకన్లు ఒకసారి మారుతాయి. అవన్నీ ఉదయం 8 గంటలకు ఒకేసారి మారితే, తర్వాత ఏ సమయంలో అవన్నీ ఒకేసారి మారుతాయి? Ans:8:12 |
84 | రెండు పరస్పర ప్రధాన సంఖ్యల గ.సా.భా.? Ans:ఒకటి |
85 | ఒక దీర్ఘ చతురస్ర కర్ణం 10 మీటర్లు, పొడవు 8 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? Ans:48 చదరపు కిలో మీటర్లు |
86 | ఒక సమబాహు త్రిభుజం (రాంబస్) వైశాల్యం 96 చదరపు మీటర్లు. దాని ఒక కర్ణం 12 మీటర్లు. అయితే రెండో కర్ణం ఎంత? Ans:16 మీటర్లు |
87 | 616 చదరపు మీటర్ల వైశాల్యం గల ఒక వృత్తాకార పొలం చుట్టూ కంచె వేయడానికి, ఒక మీటరుకు Ans: |
88 | సమాన వ్యాసార్థం, సమాన ఎత్తు గల శంఖువు, స్థూపాల ఘన పరిమాణ నిష్పత్తి ఎంత? Ans:1:3 |
89 | 48586 సంఖ్యలో 8 స్థాన విలువల వ్యత్యాసం ఎంత? Ans:7920 |
90 | A ఒక పనిని అయిదు రోజుల్లో,B అదేపనిని ఆరు రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిపి ఆ పనిని పూర్తి చేయడం వల్ల వారికి Ans: |
91 | 2, 3, 8, 31, 154, --- Ans:923 |
92 | u, o, i, -, a Ans:e |
93 | గ్రాఫాలజీ: చేతిరాత:: లా:--? Ans:న్యాయం |
94 | ఒక ప్రత్యేక కోడ్‌భాషలో MNGO ను NBOHPగా రాస్తే అదే కోడ్ భాషలో GRAPEను ఏ విధంగా రాస్తారు? Ans:HSBQF |
95 | కింది వాటిలో ప్రత్యేకంగా ఉన్న దానిని గుర్తించండి? Ans:93 |
96 | ఒక తరగతిలో మధుకి పై నుంచి మూడో ర్యాంకు; కింది నుంచి 21వ ర్యాంకు వస్తే ఆ తరగతిలో ఎంత మంది ఉన్నారు? Ans:23 |
97 | రమేశ్ తన ఎదురుగా వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ ‘ఆమె నా భార్య కుమారుడికి సోదరి’ అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి రమేశ్‌కు ఏ వరుస అవుతుంది? Ans:కుమార్తె |
98 | ఫిబ్రవరి, 2013లో ఏ వారం అయిదుసార్లు వస్తుంది? Ans:ఏదీరాదు |
99 | కింది వాటిలో ప్రత్యేకంగా ఉన్న దానిని గుర్తించండి? Ans: ![]() |
100 | కింది చిత్రంలో ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి? ![]() Ans:4 |
Friday, 17 January 2014
Subscribe to:
Posts (Atom)