Thursday, 20 October 2011

అమెరికా కి చెందిన చర్చి పాస్టర్..Dr ..బాబ్ మూర్ హెడ్  చెప్పిన ప్రకారం,,,(the paradicts  of  our time ).

       

   మీరు ప్రేమించే వారితో ఇప్పుడే వీలైనంత సమయాన్ని గడపండి..మీరెలా ఉన్నా వాళ్ళెప్పుడూ మీ చుట్టూనే తిరుగుతారని లేదు కదా..